మేడారం వెళ్తున్నారా ? అయితే ఇది నీకోసమే !

 

జాతరకు వెళ్లే భక్తుల కోసం యాప్, వాట్సాప్ సేవలు! – ఎలాంటి ఇబ్బందీ లేకుండా సమ్మక్కను దర్శించుకొని రావచ్చు – జనవరి 28 నుంచి జనవరి 31 వరకు సాగనున్న తెలంగాణ కుంభమేళా

76589 12300 నంబర్కి Hi పెట్టండి..

 

మేడారం జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు 76589 12300 నెంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపడం ద్వారా జాతర వివరాలను తెలుసుకోవడంతో పాటు పలు రకాల సేవలను పొందవచ్చు. అంటే జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్‌డేట్స్, పార్కింగ్, వైద్య కేంద్రాలు, స్నానఘట్టాలు సహా ఇతర వివరాలు నేరుగా వాట్సాప్‌లోనే లభిస్తాయి.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram