పెరగనున్న హోమ్, కారు లోన్ ఈఎంఐలు

అప్పు తీసుకున్న వారికి  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షాకిచ్చింది. రుణాలకు సంబంధించిన బెంచ్ మార్కెట్ వడ్డీ రేట్లను సవరించింది.

ఎంపిక చేసిన టెన్యూర్లపై 5 బేసిక్ పాయింట్లు తగ్గించడంతో కొన్ని టెన్యూర్లపై పెంచింది.

దాంతో హోమ్ లోన్, కారు లోన్ వంటి రిటైల్ రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐల భారం పెరగనుంది.

సవరించిన వడ్డీ రేట్లను జులై 7 నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram