ప్రకాశ్ రాజ్ ఓటు తొలగించలేదు ఈసీ

తన ఓటును తొలగించారంటూ ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. ఆయన ఓటును శాశ్వతంగా చిరునామా మారిన జాబితాలో చేర్చినట్లు ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో తెలిపింది. మరోవైపు ఆయన ఓటును తొలగించలేదని బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ స్పష్టం చేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram