నాగబాబుకు కీలక పదవి

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు

 

 ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సోదరుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖలు గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram