శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం.. ఐదుగురు మహిళలు మృతి!
గోల్డ్ న్యూస్ /ఆంధ్రప్రదేశ్ / శ్రీ సత్యసాయి జిల్లాలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెనుకొండ నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వాయర్లో ఐదుగురు మహిళలు మునిగి మృతి చెందినట్లు సమాచారం.
మృతులు పెనుకొండకు చెందిన వారుగా తెలుస్తోంది. సరదాగా గడపడానికి వెళ్లిన మహిళలు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 43









