కరకగూడెం : విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రాయన్నపేటలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.కరకగూడెం మండలం రాయన్నపేటలో వ్యవసాయ పొలంలో నీళ్లు పెట్టేందుకు వెళ్లగా కరెంటు తీగలకు వైర్లను తగిలిస్తుండగా… తెగిపడ్డ విద్యుత్ వైరు పొరపాటున దాన్ని పట్టుకోవడం వలనవిద్యుత్ షాక్ తో చర్ప నితిన్ ( 20 )మృతి చెందినట్లు స్థానికులు వెల్లడి..
నితిన్ కిన్నెరసాని లో ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు సమాచారం.
దసరా పండగ రోజున ఘటన జరగడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి….
Post Views: 79









