హైదరాబాద్ : అమ్మాయిల ఫొటోలతో 27 ఫేక్ ఇన్‌స్టా, ఫేస్‌బుక్ అకౌంట్లు సృష్టించి 82 మంది యువకులను ట్రాప్ చేసిన కేటుగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో బెదిరించి రూ.25 లక్షలకు పైగా వసూలు
కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న కె. పవన్ కుమార్ (23) అనే వ్యక్తి, కలకత్తాకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ యువతి ఫొటోలను ఉపయోగించి మోసానికి పాల్పడ్డాడు.
బాధితుల్లో పోలీసులు, వైద్యులు, వ్యాపారవేత్తలు సైతం ఉన్నట్లు గుర్తింపు.
ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ బాధితులు.
Post Views: 23









