అమ్మో పులి

 పులి సంచారం-స్థానికుల్లో భయాందోళన

గోల్డెన్ న్యూస్ కొమరం భీమ్ :  జిల్లాలోని వాంకిడి మండలం గోయిగాం సమీపంలోని జాతీయ రహదారి పక్కన పెద్దపులి సంచరించింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.  సోమవారం తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు వద్ద జాతీయ రహదారికి పక్కన పులి సంచరించిన వీడియోను ఓ లారీ డ్రైవర్ తన ఫోనులో చిత్రీకరించారు. డ్రైవర్ హారన్ కొట్టడంతో పులి పక్కనున్న అడవిలోకి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…

Facebook
WhatsApp
Twitter
Telegram