గోల్డ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరు మురళి అన్నారు. అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి . పాఠశాల తరగతి గదుల స్థితిగతులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పరిశీలించారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Post Views: 60









