గోల్డెన్ న్యూస్ మెదక్: పాపన్న పేట మండలం నార్సింగి చౌరస్తాలో ఆర్టీసీ బస్సులో లిమిట్‌కు మించి ప్రయాణికులు ఎక్కటంతో ఫుట్ బోర్డు నుండి బస్సు కిందపడ్డ విద్యార్థిని బోడ అఖిల(16).కాళ్ళ పైనుండి బస్సు వెళ్లడంతో విద్యార్థినికి తీవ్రగాయాలు.. మరో విద్యార్థికి గాయాలు…
Post Views: 63









