కులగణన ఆన్‌లైన్ ప్రక్రియను పర్యవేక్షించిన
భద్రాచలం ఐటిడిఐ పిఓ రాహుల్.
గోల్డెన్ న్యూస్ పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని రైతువేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి మరియు కుల సర్వే వివరాలను ఆన్‌లైన్ లో పొందుపరిచే ప్రక్రియను భద్రాచలం ఐటిడిఏ పిఓ బి గౌతమ్ బుధవారం పరిశీలించారు అనంతరం సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు..
Post Views: 64









