బస్సు కిందపడి విద్యార్థినికి తీవ్రగాయాలు

గోల్డెన్ న్యూస్ మెదక్:  పాపన్న పేట మండలం నార్సింగి చౌరస్తాలో ఆర్టీసీ బస్సులో లిమిట్కు మించి ప్రయాణికులు ఎక్కటంతో  ఫుట్ బోర్డు నుండి బస్సు కిందపడ్డ విద్యార్థిని బోడ అఖిల(16).కాళ్ళ పైనుండి బస్సు వెళ్లడంతో విద్యార్థినికి తీవ్రగాయాలు.. మరో విద్యార్థికి గాయాలు…

Facebook
WhatsApp
Twitter
Telegram