మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

గోల్డెన్ న్యూస్ నల్గొండ– పీఏపల్లి మోడల్ స్కూల్  మధ్యాహ్నం భోజనం వికట్టించి ముగ్గురు విద్యార్ధినులకు అస్వస్థత, పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.    రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాసిరకం భోజనం అందిస్తే సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకోవడమే కాదు జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నప్పటికీ  విద్యా సంస్థల్లో మార్పు కనిపించడం  లేదు. నాసిరకం భోజనం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్న ఘటనలు వెలుగు వస్తున్నాయి..

Facebook
WhatsApp
Twitter
Telegram