నేడు భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్న కవిత

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్/

 

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జిల్లాలో పర్యటించనున్నారు.

 

ఉదయం పీవీ కే గని కార్మికులతో సమావేశమై, అనంతరం కొత్తగూడెంలోని సూర్యా ప్యాలెస్లో విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం బయ్యారం ఇనుపరాయి గుట్టను సందర్శించనున్నారు.

 

సాయంత్రం గుండాల మండలం శంభునిగూడెంలో ఇటీవల మృతి చెందిన తల్లి, బిడ్డ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram